- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైవర్ నిర్లక్ష్యం తో వృద్ధురాలు మృతి
by Kalyani |
X
దిశ,కన్నాయిగూడెం :- డ్రైవర్ నిర్లక్ష్యం తో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ తాడి చెట్లు బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల గ్రామానికి చెందిన చిలుముల లక్ష్మి (75) వృద్ధురాలు తన బిడ్డ ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు నెంబర్ TS03UB7947గల బస్ ఎక్కే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ముందుకు కదిలింది. దీంతో లక్ష్మి కింద పడటంతో డ్రైవర్ తనపై నుండి బస్సు ఎక్కించుకొని వెళ్లడంతో ఆమె అక్కడికి అక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగరం సామాజిక వైద్యశాలకు తరలించారు.
Advertisement
Next Story