- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. అర్ధరాత్రులు దగ్గరకు వచ్చి మరీ
దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై మగవారు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని నిత్యం మనం వార్తల్లో చూస్తుంటాము. కానీ, ఆడవారిపై ఆడవారు కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతుంది. సొంత అక్కే తన చెల్లిపై లైంగిక దాడికి పాల్పడింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో విమానగర్ ప్రాంతానికి చెందిన ఓ అక్క(24), చెల్లి(18) ఒకే ఇంట్లో ఉంటున్నారు. అక్క ఉన్నత చదువులు చదువుకుంది. అంతే కాదు ఆమెకు వివాహం కూడా జరిగింది. అయితే కొంత కాలం అక్క దగ్గర ఉండేందుకు చెల్లెలు ఇటీవల వారి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే చెల్లెలు ఒంటిరిగా నిద్రించేటప్పుడు అక్క తన వద్దకు వెళ్లి తప్పుగా బిహేవ్ చేసేది. అది తప్పని చెప్పిన వినిపించుకునేది కాదు. ఇక అదే విధంగా ఈ నెల 23 న కూడా చెల్లెలు హాల్‌లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి అక్క వెళ్లి ఆమెను లైంగికంగా వేధించింది. దీంతో అక్క చేసే పని తట్టుకోలేక.. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాక చెల్లి పోలీసులను ఆశ్రయించింది. చెల్లెలు ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.