- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ డాక్యుమెంట్ తో రూ.యాభై కోట్ల రుణానికి అప్లై.. తహసీల్దార్ ఫిర్యాదుతో వెలుగులోకి
by Aamani |
X
దిశ, ఇబ్రహీంపట్నం : మండల పరిధిలోని కప్పాడు గ్రామంలో సర్వే నెంబర్ 131 లో 73 ఎకరాల భూమి కలదు. ఈ భూమిపై ఫోర్జరీ సంతకాలతో, నకిలీ డాక్యుమెంట్లతో రూ. 50 కోట్ల లోన్ కోసం ముంబైలో ది సిండికేట్ ఫైనాన్స్ బ్యాంక్ లో వసుంధర ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్ షిప్ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన రావి చక్రధర్ శ్రీనివాసరావులు అప్లై చేసి అడ్డంగా దొరికిపోయారు. వారిపై తాసీ ల్దార్ సునీత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఫోర్జరీ, చీటింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం సత్యనారాయణ తెలిపారు. ఈ విషయమై ఫిర్యాదు చేసిన తహసీల్దార్ సునీత మాత్రం వివరాలు ఇవ్వడానికి నిరాకరించింది.
Advertisement
Next Story