- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Accident : ప్రవేట్ బస్సు ఢీ.. రాంకీ సంస్థ ఉద్యోగి మృతి..
by Sumithra |
X
దిశ, పేట్ బషీరాబాద్ : బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షాపూర్ నగర్ ఉషోదయ టవర్స్ కూడలిలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు ద్విచక్ర వాహనదారున్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాంకీ సంస్థలో ఉద్యోగి కావడంతో సంస్థకు చెందిన ఉద్యోగులు కూడలిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీడిమెట్ల పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Advertisement
Next Story