- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ
by Shiva |
X
దిశ, నిజామాబాద్ క్రైం : మహిళ మెడలోంచి పుస్తేల తాడు తెంపుకెళ్లిన ఘటన నిజామాబాద్ నగర శివారులోని మాల్లారంలో ప్రాంతంలోని లింగేశ్వర గుట్ట వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కోటగల్లికి చెందిన సింగారం పూజ, ఆమె తల్లి సునీత ఇద్దరు కలిసి మల్లారం గ్రామ శివారులోని లింగేశ్వర గుట్ట ఆలయానికి మెయిన్ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళుతున్నారు. మార్గమధ్యలో ఓ దుండగుడు ఆరెంజ్ కలర్ బండిపై వచ్చి పూజ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకెళ్లాడు. ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు.
Advertisement
Next Story