- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కదులుతున్న రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి, అనంతపురం: కదులుతున్న రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. రాయదుర్గం మండలం శివారులోని పైతోట సమీపంలో రైలు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా కు చెందిన తనుజాగా ఆమెను గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. అయితే ఘటనకు కారణాలు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story