- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Akshay Kumar: ‘మా హారర్ కామెడీ భూత్ బంగ్లా సెట్లోకి ఎంట్రీ ఇచ్చాం’: బాలీవుడ్ అగ్ర హీరో (పోస్టర్)

దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు ప్రియదర్శన్(Priyadarshan) రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’(Bhoot Bangla). ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్(BOLLYWOOD famous actor Akshay Kumar) హీరోగా నటిస్తున్నారు. హారర్ కామెడీ(Horror comedy) నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసింది మూవీ టీమ్. ఈ విషయాన్ని తెలుపుతూ... హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్టర్ వలిలారు. దీనికి.. ‘మా హారర్ కామెడీ ‘భూత్ బంగ్లా’ సెట్‌లో అడుగుపెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. భయపెడుతూ.. డబుల్ డోస్ నవ్వులతో ప్రేక్షకుల్ని మెప్పించడానికి 2026 ఏప్రిల్ 2 వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీవ్ అవ్వనుంది పోస్టర్ పంచుకుంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక ఈ డిఫరెంట్ స్టోరీని వేదాంత్ వికాస్(Vedanth Vikas), శోభా కపూర్(Shobha Kapoor), ఏక్తా కపూర్(Ektha Kapoor) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ మూవీ భూత్ బంగ్లా చిత్రం కోసం నెటిజన్లు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
- Tags
- Akshay Kumar