Crime News :పెంపుడు కుక్కపై యువకుడు అత్యాచారం.. వీడియో తీసి..

by Hamsa |   ( Updated:2022-12-01 16:03:10.0  )
Crime News :పెంపుడు కుక్కపై యువకుడు అత్యాచారం.. వీడియో తీసి..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఉన్న సమాజంలో అమ్మాయిలకే కాదు జంతువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. కొంత మంది దుర్మార్గులు కామపిశాచుల్లా ప్రవర్తిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. మేకలను, గేదెలను, కుక్కలను కూడా విడిచిపెట్టకుండా వాటిపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు. ఈ అమానవీయ ఘటన పంజాబ్ లుథియానా జిల్లాలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో శిమ్లాపేరిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం వివాహ వేడుకకు వెళ్తూ.. తమ పెంపుడు జెర్మన్ జాతి ఆడకుక్కను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. అయితే అది గమనించిన పక్కింటి యువకుడు ఆ ఇంట్లోకి చొరబడి మూగజీవి అనే కనికరం లేకుండా శునకం కాళ్లు కట్టేసి అత్యాచారం చేశాడు. కుక్క యజమాని మేనల్లుడు ఆ సమయంలో ఇంటికి వెళ్లడంతో జరిగిందంతా వీడియో తీసి పెళ్లి నుండి కుటుంబ సభ్యులు వచ్చాక ఆ వీడియోను చూపించాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన కుక్క యజమాని మూగజీవాలకు సంబంధించిన ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి శునకం కుటంబ సభ్యులు అందోళనకు దిగారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు

Advertisement

Next Story