- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండు వాహనాలకు మధ్యలో ద్విచక్ర వాహనం ఢీ...
X
దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రం కంటి ఆసుపత్రి సమీపంలో ఆర్టీసీ బస్సు, పాల ట్యాంకర్ మధ్యలో ద్విచక్ర వాహనం వెళ్ళి ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న షేబజ్ (21)కి తీవ్ర గాయాలయ్యయి. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ప్రయివేటు వాహనంలోనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎన్ని సార్లు ప్రయత్నించినా అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో కుటుంబీకులు రాస్తా రోకోకి చేశారు.
దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ముధోల్ సీఐ వినోద్, ఎస్సై తిరుపతి, స్థానిక సర్పంచ్ రాజేందర్ సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులను సముదాయించి ఆందోళనను సద్దుమణిగించారు. షేభజ్ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బైంసా నుండి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story