- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుంటలో పడి బాలుడు మృతి..
by Sumithra |

X
దిశ, నెక్కొండ : చెరువు కుంటలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గొల్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం పెద్దపల్లి.కిరణ్ కవితల కుమారుడు రాజేష్ (12) శుక్రవారం సాయంత్రం నుండి కనిపించకపోవడంతో గ్రామంలో వెతికారు. రాత్రి దాదాపు 8 గంటల సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న కుంటలో పడి మృతిచెందాడని తెలిపారు. ఎప్పుడూ తమ కళ్లముందే తిరుగూ ఉండే తమ కుమారుడు తిరిగిరాని లోకాలకి వెళ్లడంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story