- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండేళ్లుగా పెంపుడు కుక్కపై అత్యాచారం.. 60 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: రెండేళ్లుగా తన పెంపుడు కుక్కపై లైంగికదాడికి పాల్పడుతున్న ఓ 60 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘోరం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సోనార్ పూర్లోని చౌహాతి పయార్ బగన్ లో చోటు చేసుకుంది. రతికాంత్ సర్దార్ అనే ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన ఇంటిలో ఓ ఆడ కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆ కుక్కపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కలవాళ్లు గమనించి ‘ఇదేం పాడుబుద్ధి.. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పు లేదు.
ఇలా రెండేళ్లుగా తన పెంపుడు కుక్కపై లైంగికదాడికి పాల్పడుతూ వస్తున్నాడు. అయితే పోయిన గురువారం రతికాంత్ సర్దార్ తన పెంపుడు కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఘటన గురించి తెలుసుకున్న జంతు సంరక్షణ సంస్థకు సంబంధించిన ఓ వ్యక్తి రతికాంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రతికాంత్ సర్దార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 377, 11 ప్రకారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు.