- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహబూబ్‌నగర్‌లో ఇంటి దొంగలు దొరికారు

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: షాపులో పనిచేస్తూ అందులో కన్నం వేసిన ఇంటి దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో పని చేస్తూ పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను దొంగిలించిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి అన్నారు. వారి వద్ద నుంచి ముప్పై ఎనిమిది తులాల బంగారు నగలు, ఆరు లక్షల రూపాయల నగదును వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story