- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ : కడప జిల్లా రాజంపేటలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. బెట్టింగ్ జరుగుతుందనే సమాచారంతో బేతాళ గ్రౌండ్లో ఎస్ఐ రోషన్ దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.51,200 నగదు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రోషన్ వెల్లడించారు.
Advertisement
Next Story