- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శంషాబాద్లో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్..!
by Sumithra |
X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story