- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రంగంలోకి సీఆర్డీఏ డైరెక్టర్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: అక్రమ కట్టడాలపై సీఆర్డీఏ డైరెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా నందిగామలో అక్రమ బిల్డింగుల నమూనాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో… కిందిస్థాయి సిబ్బందికి తెలియకుండా నమూనాలు సేకరిస్తున్నారు. అనుమతులు లేని అపార్టుమెంట్లు, వెంచర్లను పరిశీలిస్తున్నారు.
Next Story