జీవీఎంసీ పనుల్లో క్రేన్ దగ్ధం..ఆపరేటర్ మృతి

by srinivas |

గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) నీటి సరఫరా విభాగంపైపు లైన్ నిర్మాణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. నరవ వద్ద నీట సరఫరా పైప్‌లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పైపును గుంతలో పెట్టేందుకు క్రేన్ తో పైకి ఎత్తే క్రమంలో హైటెన్షన్ విద్యుత్ లైన్‌కు క్రేన్ తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్రేన్ దగ్ధం కాగా, ఆపరేటర్ మృతి చెందాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: gvmc, visakhapatnam, narava, pipe line work, crane, fire accident

Advertisement
Next Story

Most Viewed