చట్టాలు రద్దు చేయాలని కోరాం : సీతారాం ఏచూరి

by Shamantha N |
చట్టాలు రద్దు చేయాలని కోరాం : సీతారాం ఏచూరి
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం అప్రజాస్వామికంగా కొత్త వ్యవసాయ చట్టాలు చేసిందని సీపీఐ(ఎం) పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను విపక్ష నేతల బృందం బుధవారం కలిసింది. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనను రాష్ట్రపతికి వివరించారు. అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం వెంటనే వ్యవసాయ, విద్యుత్ సవరణ చట్టాలు రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు. సలహాలు, సంప్రదింపులు లేకుండానే బిల్లులు ఆమోదించారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed