- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కలెక్షన్…సస్పెన్షన్.
by Shyam |

X
దిశ వెబ్ డెస్క్: నాచారం ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సస్పెన్షన్ వేటు వేశారు. ఓ వ్యాపారి నుంచి డబ్బుల వసూళ్లు చేసినందుకు వారిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకెళితే… నాచారం పోలీసుస్టేషన్ పరిధిలో మల్లాపూర్ లో ఉండే ఓ గుట్కా వ్యాపారి నుంచి రూ. 30వేలను నాచారం ఎస్సై శివకుమార్, కానిస్టేబుల్స్ రాము, అశోక్‌లు వసూలు చేశారు. కాగా ఈ విషయం సీపీ దృష్టికి వెళ్లగా విచారణ చేపట్టి సిబ్బందిని సస్పెండ్ చేశారు.
Next Story