- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫింగర్స్ ప్రింట్స్ కార్యాలయం ప్రారంభం
by Shyam |

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: నేరస్తులను పట్టుకోవడంలో ఫింగర్ ప్రింట్స్ చాలా కీలకం అని సీపీ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి సరూర్‌నగర్ స్టేషన్ మొదటి అంతస్తులో ఫింగర్ ప్రింట్స్ డీఎస్పీ కార్యాలయాన్ని సీపీ మహేష్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కొత్త కొత్త నేరాలు పుట్టుకొస్తున్న తరుణంలో నేరస్తులను పట్టుకోవడానికి ఫింగర్ ప్రింట్స్ వినియోగం అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అడిషనల్ సీపీ సుధీర్ బాబు, ఫింగర్ ప్రింట్స్ డీఎస్పీ నందుకుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా అంబర్‌పేట హెడ్ క్వార్టర్స్‌లో హేవీ వెహికల్ పార్కింగ్ షెడ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
Next Story