- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎస్ఈసీని కలిసిన సీపీ…ఎందుకంటే
by Shyam |
X
దిశ, క్రైమ్ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ఆదివారంతో ముగియనుండగా, మంగళవారం పోలింగ్ జరగనుంది. డిసెంబరు 1న పోలింగ్ రోజు బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని సీపీ అంజనీకుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల ప్రొగ్రెస్ రిపోర్ట్ బుక్‌ను ఎస్ఈసీకి అందజేశారు. కార్యక్రమంలో నగర లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.
Advertisement
Next Story