- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొవిన్ క్రాష్.. ఆరోగ్య సేతు యాప్‌దీ అదే పరిస్థితి
X
న్యూఢిల్లీ: 18 ఏళ్లు నిండినవారికి కరోనా టీకా వేసుకునేందుకు గాను కేంద్రం ప్రారంభించిన వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌కు ఆదిలోనే అంతరాయం కలిగింది. టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో కొవిన్, ఆరోగ్య సేతు యాప్‌లు కొంతసేపు క్రాష్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఆత్రుతలో లక్షలాది మంది యువత రెండు యాప్‌లను ఓపెన్ చేయడం కూడా ఈ సమస్యకు ఒక కారణమని సమాచారం.
అయితే పలు యూజర్లు మాత్రం తాము 18 ఏళ్లు నిండినా.. యాప్ మాత్రం దానిని తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవగానే కొద్దిసేపు కొవిన్, ఆరోగ్య సేతు కొంతసేపు క్రాష్ అయ్యాయి. అయితే గంట తర్వాత సమస్యను గుర్తించి దానిని ఫిక్స్ చేశామని, అర్హులైన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.
Advertisement
Next Story