దిశ కథనానికి స్పందించిన కార్పొరేటర్

by Sridhar Babu |
Alayam-112
X

దిశ, మన్సూరాబాద్: బాలాజీ నగర్ పాట అస్తవ్యస్తం అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనానికి స్థానిక కార్పొరేటర్ నరసింహా రెడ్డి స్పందించారు. మంగళవారం బాలాజీ నగర్ వెళ్లి స్థానికులతో చర్చించి రోడ్ల మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా వారు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు మహేందర్, శంకర్ రెడ్డి, నరసింహ, సురేందర్ రెడ్డి, శ్రీశైలం, గోపాల్ రెడ్డి, సోమిరెడ్డి, సువర్ణ, రామేశ్వరి, ఉమా, రాధిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story