- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవుడి దర్శనం లేకుండా చేస్తోన్న కరోనా
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావం అంతటా వ్యాపిస్తోంది. దేశ చరిత్రలోనే దేవాలయాలపై మహమ్మారి చూపిన ప్రభావం ఏ యుద్ధాలు కూడా చూపలేదు. అయితే, ఏపీలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతూ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా ఏకంగా అర్చకులకు సోకడంతో దర్శనాలు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలోని అరసపల్లి సూర్యానారాయణ స్వామి ఆలయంలో కూడా దర్శనాలు రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని.. రేపటి నుంచి ఈ నెల 31 వరకు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అదికారులు ప్రకటించారు. అటు శ్రీశైలం దేవస్థానంలో దర్శనాల రద్దు కొనసాగుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ప్రతి ఆదివారం మూసేస్తునట్లు తెలుస్తోంది. ఏపీలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాలు రద్దు కొనసాగడం ఇదే తొలిసారి
Advertisement
Next Story