కరోనా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

by vinod kumar |
కరోనా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
X

వాషింగ్టన్: మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ నివారణకు కీలక అడుగులు పడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ వైరస్ విరుగుడుకు వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసింది. తాజాగా, దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు 45మంది యువతీయువకులపై ఈ ట్రయల్స్‌ను ప్రయోగిస్తున్నారు. వ్యాక్సిన్‌కు ఎంఆర్ఎన్ఏ-1273గా నామకరణం చేశారు.

Tags: coronavirus, vaccine ready, clinical trials, america, MRNA-1273

Advertisement

Next Story