దేశవాళీ క్రీడలనూ వాయిదా వేసిన బీసీసీఐ

by Shyam |
BCCI
X

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంతో శనివారం సమావేశమైన బీసీసీఐ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్ టోర్నీలన్నింటినీ వాయిదా వేసింది. ఇందులో రెస్టాఫ్ ఇండియాతో రంజీ చాంపియన్స్ సౌరాష్ట్ర తలపడాల్సిన ఇరానీ కప్ కూడా ఉంది. విజ్జీ ట్రోపీ, సీనియర్ ఉమెన్ వన్డే నాకౌట్, సీనియర్ వుమెన్స్ వన్డే ఛాలెంజర్ తదితర కీలకమైన ట్రోపీలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై బీసీసీఐ కార్యదర్శి జే షా సంతకం చేశారు.

Tags: Coronavirus,BCCI ,domestic games, Irani Cup

Advertisement

Next Story