20వేలకు చేరువలో కరోనా కేసులు

by vinod kumar |
20వేలకు చేరువలో కరోనా కేసులు
X

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య ఇప్పటివరకు 19,984కు చేరగా, 640మంది మృతిచెందారని కేంద్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.

Tags: corona, virus, india, central governament, covid 19, corona cases in india

Advertisement

Next Story

Most Viewed