- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా బాధితుడి ఆత్మహత్య
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా సోకిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న రంగారావు అనే వ్యక్తి.. ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్యకు చేసుకకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story