- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కింగ్‌కోఠి ఆస్పత్రిలో కరోనా చికిత్స
X
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయి కరోనా చికిత్స కోసం వినియోగించడంతోపాటు కింగ్‌కోఠి, చెస్ట్ ఆస్పత్రి, ఇతర ప్రైవేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సను అందించేందుకు కింగ్‌కోఠి ఆస్పత్రిలో 350 పడకలను సిద్ధం చేశారు. చికిత్సకు అవసరమైన పద్ధతిలో బెడ్లు, శానిటేషన్ పనులను పూర్తి చేశారు.
Tags: Corona treatment, King Koti Hospital, hyderabad
Advertisement
Next Story