- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరో 122 మంది పోలీసులకు కరోనా
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడంలేదు. దాని బారిన పడకుండా ప్రజలను రక్షిస్తున్న వారియర్స్ ను కూడా అది వదలడంలేదు. తాజాగా మహారాష్ట్రకు చెందిన 122 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో పోలీస్ శాఖలో మరోసారి కరోనా కలకలం రేగింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 14,189కు చేరింది. ఇందులో 11,423 మంది పోలీసులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 2,622 మంది పోలీసులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా సోకి ఇద్దరు పోలీసులు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 144కు చేరింది.
Advertisement
Next Story