- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బెంగళూరులో నర్సింగ్ విద్యార్థులకు కరోనా టెస్టులు..

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో 40 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారికంగా వెల్లడించారు. బెంగళూరులోని అన్ని నర్సింగ్ కాలేజీల్లో ఫిబ్రవరి 14 నుంచి 20 వరకు కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 28 మందికి పాజిటివ్ రహిత లక్షణాలుండగా, 12 మందికి మైల్డ్ లక్షణాలున్నాయని తేలింది. వీరందరిలో 35 మంది అమ్మాయిలు ఉండగా, మిగతా ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు.
Next Story