మంగళగిరిలో కరోనా అనుమానిత కేసు

by srinivas |
మంగళగిరిలో కరోనా అనుమానిత కేసు
X

గుంటూరు జిల్లాలో కరోనా అనుమానిత కేసు నమోదైంది. మంగళగిరికి చెందిన ఓ యువతి(23)కి కరోనా లక్షణాలు ఉండటంతో గుంటూరు ఐడీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె తీవ్రమైన జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసంతో బాధపడుతుంది. ఆమె రక్త నమూనాలను సేకరించి తిరుపతి ల్యాబ్‌కు తరలించారు. బాధితురాలు ఇటీవల విదేశాల నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

Tags: corona suspected case, registered, mangalagiri, ap news

Advertisement

Next Story

Most Viewed