- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు కరోనా పాజిటివ్
by Shamantha N |
X
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు కరోనా పాజిటవ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. ‘ నాకు, నా భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు ఇది రెండో సారి. 26న జరిగే అసన్‌సోల్ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించ లేకపోతున్నాను.. చాలా బాధగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
Advertisement
Next Story