- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి కార్యాలయ సిబ్బందికి కరోనా
by Sridhar Babu |
X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం తాజాగా 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ 13 మందిలో మంత్రి అజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. ఇందులో మంత్రి కార్యక్రమాలను కవర్ చేసేందుకు ప్రత్యేకంగా నియమించుకున్న ఓ వీడియో జర్నలిస్టు ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవల మంత్రి పాల్గొన్న పలు కార్యక్రమాలతో పాటు క్యాంపు కార్యాలయంలోని సిబ్బందితో.. బాధిత వ్యక్తులు సన్నిహితంగా మెదలడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం వీరిద్దరూ హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.
Advertisement
Next Story