ఎస్సైతో సహా 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్

by Shyam |   ( Updated:2021-04-05 21:04:47.0  )
ఎస్సైతో సహా 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇక ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు జీహెచ్ ఎంసీ పరిధిలో నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఐ, ఎస్సై తో సహా 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో ఓ మహిళ ఎస్సై కూడా కరోనా బారిన పడింది . అయితే గతంలో కూడ ఇదే పోలీసు స్టేషన్ లో 50 మంది పోలీసులు, సిబ్బంది కరోనా బారిన పడి కోలుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed