ఐఎంఎల్ డిపోను తాకిన కరోనా

by Sridhar Babu |
ఐఎంఎల్ డిపోను తాకిన కరోనా
X

దిశ, కరీంనగర్: కరీంనగర్‌కు లిక్కర్ సప్లై చేసే ఐఎంఎల్ డిపోను కూడా కరోనా కలవర పెట్టింది. రిటేల్ వైన్ షాపులకు సరఫరా చేసే కరీంనగర్ అరక్ డిపోలో పనిచేస్తున్న పలువురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో డిపోను మూసేశారు. ఈ డిపోలో పనిచేస్తున్న మేనేజర్, ఎస్ఐలతో సహా మొత్తం 22 మందికి కరోనా వైరస్ సోకడంతో మద్యం సరఫరాను అధికారులు నిలిపివేశారు.

Advertisement

Next Story

Most Viewed