- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచం పైనుంచి జారిపడి కరోనా రోగి మృతి
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: మంచం పైనుంచి జారిపడి కరోనా రోగి మృతి చెందిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా కొవిడ్ ఆస్పత్రి మిమ్స్‌లో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు ఆస్పత్రిలోని మంచం మీద నుంచి జారిపడి మృతి చెందాడు. అయితే, అతడి మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది ఎవరు కూడా ముట్టుకోలేదు. అక్కడే మంచం కిందనే అలాగే వదిలేశారు. దీంతో మిగతా బాధితులు కూడా రాత్రంతా తీవ్ర ఆందోళన చెందారు. విషయం వెలుగులోకి రావడంతో విమ్స్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
Next Story