షాద్‌నగర్‌లో ముగ్గురి మహిళలకు కరోనా

by vinod kumar |
షాద్‌నగర్‌లో ముగ్గురి మహిళలకు కరోనా
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని షాద్‌నగర్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ముగ్గురి మహిళలు కరోనా బారిన పడ్డారు. వీరు పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీకి చెందినవారు. దీంతో ర్యాపిడ్ యాక్షన్ టీం రంగంలోకి దిగింది. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇదే కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఇదివరకే కరోనా సోకిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed