- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గతంలో ప్యాకింగ్… తాజాగా మాంసం
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్: సీ ఫుడ్, ఆక్వా ఫుడ్ కొనేటప్పుడు తమ దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా హెచ్చరించింది. బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న ఫ్రోజెన్ చికెన్ వింగ్స్ ను టెస్ట్ చేయండతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొంది. గతంలో ఇంపోర్టెడ్ ఫ్రోజెన్ సీ ఫుడ్ ఫ్యాకింగ్ పైభాగంలో వైరస్ ఉన్నట్లు గుర్తించామని చైనాలోని షెంజెన్ స్థానికి ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా మాంసంపై వైరస్ ఉన్నట్లు తెలిపింది. బ్రెజిల్‌లోని శాంటా కేటరినాలోని అరోరా అలిమెంటోస్ ప్లాంట్ నుంచి మాంసం దిగుమతి చేసుకున్నట్లు చైనా పేర్కొంది.
Advertisement
Next Story