- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేయర్ కు మళ్లీ కరోనా టెస్టులు.. ఫలితాల్లో ఏమొచ్చిందంటే..?
by vinod kumar |

X
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు మరోసారి కరోనా నెగెటివ్‌గా తేలింది. మేయర్ కారు డ్రైవర్‌కు పాజిటివ్ రావడంతో రెండోసారి చేసిన పరీక్షలో ఆయనకు నెగిటివ్‌గా వచ్చింది. ఈ నెల ప్రారంభంలో అభివృద్ధి కార్యక్రమాల్లో మేయర్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఆ సందర్భంలో మేయర్ వెళ్లిన ఓ హోటల్‌లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేయర్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. తాజాగా మేయర్ డ్రైవర్‌కు పాజిటివ్ రావడంతో మేయర్‌కు రెండోసారి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లోనూ రామ్మోహన్‌కు నెగెటివ్ వచ్చింది.
Next Story