ఆ సబ్ జైలులో 30 మందికి కరోనా

by srinivas |
ఆ సబ్ జైలులో 30 మందికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. దాని కరాళ నృత్యంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. దాని కోరలతో జిల్లా వాసులను ఆగమాగం చేస్తోంది. ఇది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా మదనపల్లి స్పెషల్ సబ్ జైలులో 30 మందికి కరోనా సోకింది. జైలులో కరోనా టెస్టులు నిర్వహించగా వీరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వీరందరినీ చిత్తూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed