- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
94 దేశాల్లో కరోనా విస్తరణ
by vinod kumar |
X
కరోనా(కోవిడ్-19) ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 94 దేశాలకు కరోనా విస్తరించింది. భారత్‌లో ఇప్పటివరకూ 39 మందికి సోకింది. కేరళలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ వార్డులోవారికి చికిత్స అందిస్తున్నారు. ఇక తెలంగాణలోని కరోనాపై హైఅలర్ట్ కొనసాగుతుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పటివరకూ 36,419మందికి థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గాంధీ, పీవర్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుల్లో 250 మందికి చికిత్స అందిస్తున్నారు.
tag;corona, 94 countries, kerala, ts
Advertisement
Next Story