హైవేపై అవగాహన చిత్రాలు

by Shyam |
హైవేపై అవగాహన చిత్రాలు
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం కమర్షియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరోనా నివారణపై అవగాహన కల్పించేందకు గురువారం జాతీయ రహదారిపై చిత్రాలు గీశారు. ప్రజలు ఆలోచించండి, ఆచరించి తగు జాగ్రత్తలు, లాక్ డౌన్ పాటించాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు.

Tags: Corona awareness, pictures, highway, patancheru

Advertisement

Next Story