- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు
by Shyam |
X
దిశ, దుబ్బాక : దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా దౌల్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్యం ఠాగూర్ సోమవారం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ఇంఛార్జ్‌లతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే లు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… దుబ్బాకలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి ఎంతో అభివృద్ధి చేశాడని టీఆర్ఎస్ గొప్పలు చెబుతోందని అన్నారు. అలాంటప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు ఒక్కసారి కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధే తప్ప మళ్లీ కొత్తగా చేసిందేమి లేదన్నారు.
Advertisement
Next Story