- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో ఏది.. అధికారులపై ఎంపీపీ అసహనం
X
దిశ, వెంకటాపురం: బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొన్న వెంకటాపురం ఎంపీపీ చెరుకూరి సతీష్ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైన చీరల పంపిణీ కాస్త టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలాగా మారిపోయిందని మండిపడ్డారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో అధికారులు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఫొటో పెట్టి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫొటో పెట్టకుండా అవమాన పరిచారన్నారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు హస్యాస్పదంగా ఉందన్నారు. బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అని అధికారులు గుర్తించాలన్నారు.
Advertisement
Next Story