- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ కు షాక్..!
X
దిశ, రంగారెడ్డి: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకురాలు రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కడ్తాల్ ఎంపీపీ కమ్లీ మోత్యానాయక్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించి, తన రాజీనామా పత్రాన్ని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డికి పంపినట్లు ఆమె వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితురాలినై మండల అభివృద్ధిని ఆకాంక్షించి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో నేడు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆమె తెలిపారు.
Advertisement
Next Story