- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీఆర్ఎస్, బీజేపీకి డబ్బే ముఖ్యం :జగ్గారెడ్డి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో డబ్బులతోనే ఓటు రాజకీయం అనే సిస్టమ్ ఏర్పడిందని.. ఈ సిస్టమ్‌ను తీసుకొచ్చింది టీఆర్ఎస్ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఇన్ని సిద్దాంతాలు చెబుతున్న బీజేపీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డబ్బునే ఉపయోగించిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ,బీజేపీ పార్టీలు డబ్బే ప్రధానమైందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
డబ్బులుంటేనే ఎన్నికలు అనుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక రాజగోపాల్ రెడ్డినే వెయ్యి కోట్లు పెట్టి నడిపించే శక్తి ఉన్న నాయకుడని జగ్గారెడ్డి అన్నారు. పీసీపీ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకునే ఏ నిర్ణయమైన స్వాగతిస్తానని చెప్పుకొచ్చారు.
Next Story