అందుకే కేసీఆర్ సీఎం పదవి వదులుకోబోతున్నారు: పొన్నాల

by Shyam |
అందుకే కేసీఆర్ సీఎం పదవి వదులుకోబోతున్నారు: పొన్నాల
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీకి తలొగ్గే కేసీఆర్ సీఎం పదవి వదులుకోబోతున్నారని, కానీ కొడుకు కేటీఆర్‌పై ప్రేమతో కాదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. దిగిపోయాక కూడా కేసులతో బీజేపీ వేధిస్తే సానుభూతి పొందాలనేది కేసీఆర్ ఆలోచన అన్నారు. విషయాలు దాచిపెట్టి కబ్జాకోరులకు కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్న పొన్నాల.. భూముల అన్యాక్రాంతంపై సీఎం మౌన వీడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తప్పు చేస్తున్నారు కాబట్టే మీడియా ముందుకు రావట్లేదని, ప్రజల పేరిట దేవుళ్లను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed