కేసీఆర్‌వి అన్నీ బట్టేబాజ్ మాటలు : ఫిరోజ్ ఖాన్

by Anukaran |   ( Updated:2023-12-15 17:01:23.0  )
కేసీఆర్‌వి అన్నీ బట్టేబాజ్ మాటలు : ఫిరోజ్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌వి అన్నీ బట్టేబాజ్ మాటలు అని విమర్శించారు. అంతేగాకుండా తన షరతులకు ఓకే చెప్తే తాను బీజేపీలో చేరుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మీద ఎన్ని దాడులు జరిగినా భయపడను అని అన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఇక్కడ ఏం పీకిండని అక్కడికి పోయిండు అని ఘాటుగా విమర్శించారు.

Advertisement

Next Story