- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం పైశాచికత్వం.. కాంగ్రెస్ ఫైర్
X
దిశ, కోస్గి: కరోనా కష్టకాలంలో వైరస్ బాధిత కుటుంబ సభ్యులకు గాంధీ ఆసుపత్రిలో బుక్కెడు అన్నం పెట్టేందుకు తన వంతుగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని కోసిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాళ్ల విజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. కష్టాల్లో ఉన్న వారికి బాధ్యత గల ప్రజా ప్రతినిధులు అండగా నిలుస్తుంటుంటే.. అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో కోవిడ్ రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ఆహారాన్ని అందించే బాధ్యతను విస్మరించి పైశాచిక ఆనందం పొందడం హేయమైన చర్య అంటూ ఆరోపించారు. కరోనా కష్ట కాలంలో రాజకీయాలను పక్కకు పెట్టి మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
Advertisement
Next Story