- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్రమ లే ఔట్లపై క్రిమినల్ చర్యలు
by Shyam |

X
చట్ట వ్యతిరేకంగా రూపొందించిన అక్రమ లే ఔట్లను.. బి కేటగిరీగా గుర్తించి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సుడా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ లే ఔట్లపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణాళిక బద్ధమైన అభివృద్ధి జరిగినప్పుడే భవిష్యత్తులో సుడాకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.
Next Story